వేధింపులు తాళలేక సచివాలయ ఉద్యోగి ఆత్మ హత్యకు ప్రయత్నం

0
75

ఆంధ్రప్రదేశ్ / అల్లూరి సీతారామరాజు జిల్లా/ మారేడుమిల్లి / హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ :

బొడ్డపల్లి విశ్వనాథ్ ST-కొండ కమ్మర GM వలస లో అగ్రికల్టర్ అసిస్టెంట్(సచివాలయం స్టాఫ్) జాబ్ చేస్తున్నాడు ఉద్యోగం ఓత్తడి తట్టుకోలేక SUCIDE ATEMPT మారేడుమిల్లి మండల అగ్రికల్చర్ AO దుర్భాశలతో తిట్టడం

కొండ ఎదవల్లారా మీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు కూలి పని చేసుకోండి రా అని చెప్పలేని అసభ్య పదజాలలతో దూషించడం తిట్టడం టార్చర్ భరించలేక SUCIDE చేసుకున్నాడు మారేడు మిల్లి సూర్య గౌడ్ ఇంటిలో అద్దెకి ఉంటున్నాడు ఇపుడే 108 అంబులెన్స్ లో RCVM తీసుకెళ్ళేరు.