వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం

0
39

ఆంధ్ర ప్రదేశ్/ తిరుపతి జిల్లా/చిల్లకూరు మండలం/హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్

చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం మద్యం మత్తులో ప్రయాణిస్తూ మోటార్ బైక్ తో మైలు రాయిని ఢీకొన్న యువకులు ఒకరి పరిస్థితి విషమం మరొకరికి తీవ్ర గాయాలు
చిల్లకూరు మండలం రెట్టపల్లికి చెందిన వారిగా గుర్తింపు.