రైతు బంధు, పెన్షన్ డబ్బుల కోసం తండ్రిపై కొడుకు దాష్టీకం

0
48

హ్యూమన్ రైట్స్ న్యూస్/వికారాబాద్ జిల్లా: దోమ మండలం బాస్పల్లి గ్రామంలో దారుణం.

రైతు బంధు, పెన్షన్ డబ్బుల కోసం తండ్రిపై కొడుకు దాష్టీకం

నాలుగు రోజుల క్రితం కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసిన చంద్రయ్య

పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ బాధితుడు రామయ్య ఆవేదన

గత కొన్ని రోజులుగా కొడుకు వేధిస్తున్నాడంటున్న రామయ్య

కొడుకు వేదన భరంచలేక పొలం వద్ద గుడిసెలో నివసిస్తున్న వృద్ధుడు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన