మొదటి కార్తీక మాసం సందర్భంగా

0
48

ఆంధ్రప్రదేశ్/నంద్యాల జిల్లా/బనగానపల్లి/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ : విజయవాడ కనక దుర్గా ఆలయం లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేసిన ఆలయ అర్చకులు

బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మొదటి కార్తీక మాసం సందర్భంగా విజయవాడ లోని కనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ మర్యాదలతోసత్కరించి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారికి ఆలయ అర్చకులు అందచేశారు ఈ సందర్బంగాబనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ కార్తీకం మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగిందని చెప్పారు.