మండలం లో ప్రారంభం కాని గ్రామ సచివాలయలు రైతు భరోసా కేంద్ర లు విలేజ్ హెల్త్ హాస్పిటల్స్

0
52

ఆంధ్రప్రదేశ్ / ఏలూరు జిల్లా/ చాట్రాయి
/హ్యూమన్ రైస్ టుడే న్యూస్

చాట్రాయి మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వం లక్షలు వెచ్చించి గ్రామ సచివాలయలు రైతు భరోసా కేంద్ర లు విలేజ్ హెల్త్ హాస్పిటల్ భవనాలు నిర్మించినప్పటికి అవి ప్రారంభోత్సవనికి నోసుకోవడంలేదు ప్రస్తుతం గ్రామ సచివాలయలు, రైతు భరోసా కేంద్ర లు, విలేజ్ హెల్త్ హాస్పిటల్, ఇరుకు అద్దె భవనాల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైన అధికారులు స్పందించి వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకోని రావాలని పలు గ్రామాల హ్యుమన్ రైట్స్ న్యూస్ చానల్ ద్వారా కోరుచున్నారు.