పొలంలో పిచికారి కోసం వెళ్లి కరెంటు తగిలి ముగ్గురు మృతి

0
30

ఆంధ్రప్రదేశ్ /వైఎస్ఆర్ జిల్లా/చాపాడు మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

పెద్ద చీపాడు పెద్ద చీపాడు గ్రామానికి చెందిన పెదిరెడ్డి ఓబుళరెడ్డి, పెద్దిరెడ్డి బాల ఓబులురెడ్డి (బాపనయ ),మరియు బొమ్ము మల్లి కార్జును రెడ్డి ముగ్గురు కలిసి వరి పొలంలో పిచికారీ చేయటంకోసం వెళ్లి దురదృష్టవశాత్తు పొలంలో కరెంటు వయరు తగలడంతో షాక్ తగిలి అక్కడి క క్కడే మృతిచెందారు.