పేపరులో వచ్చినది వాస్థమైతే నాపై చర్యలు తీసుకోండి

0
562

హ్యూమన్ రైట్స్ న్యూస్/మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలము రామ్ సింగ్ తండా గ్రామ సర్పంచ్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తము. అన్ని విధములుగా వార్డు మెంబర్స్ సహకారంతో సర్పంచు బోడ మంగిలాల్ రామ్ సింగ్ తండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిని చూడలేనివారు కొందరు వార్డ్ మెంబరు కాకున్నా వార్డ్ మెంబరునని సర్పంచుకు వార్డ్ మెంబర్స్ కు వర్గపోరు ఉందని సర్పంచు ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుటుంన్నాడని సర్పంచ్ పై బురద చల్లుచున్నారు. ఆంజనేయ తండా బీటీ రోడ్డు నుండి హనుమను క్రాస్ రోడ్డు వరకు మోరెము పోయాడము జరిగినది. పోసిన దానికి ఈనెల 09 తారికున గ్రామ పంచాయతీ తీర్మాణము కూడా సర్పంచ్ గారు ఇవ్వడము జరిగినది. అయిన వార్డు మెంబర్ కానీ బోడ అరవింద్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూపులో సర్పంచుపై తప్పుడు ఆరోపిస్తే గ్రూపులో వచ్చిన విషయాన్ని వాస్తమా కాదా అని తెలుకోలేక ఈరోజు ఓ పేపరు విలేకరు సర్పంచుపై తప్పుగా వ్రాశాడు. ఈ విషయము తెలిసిన సర్పంచు బోడ మంగిలాల్ అభివృద్ధి చేస్తున్న నన్ను బదునాము చేస్తూ బురద చల్లుతున్నారు. కావున పార్టీ పెద్దలు కానీ అధికారులు కానీ నాపై వచ్చిన ఆరోపణలను గ్రామనికోచ్చి ఏంక్వేర్ చేసి వస్థావము తెలుసుకోండి. పేపరులో వచ్చినది వాస్థమైతే నాపై చర్యలు తీసుకోండి వాస్తవము కాకపోతే తప్పుగా వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసిన వ్యక్తి పై చట్టరీత్యా చర్య తీసుకోగలరని వాస్తవము తెలుసుకోకుండా న్యూస్ పేపరు బహిర్గతంగా వ్రాసిన తప్పును ఉపసంహరించు కోవాలని సర్పంచు వాపోయారు.