తెలంగాణ గ్రామీణ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు

0
87

టాటా స్ట్రైవ్ వారు తెలంగాణ గ్రామీణ యువతి యువకులకు బ్యాంకింగ్, రిటైల్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, మరియు BPO, రంగాలలో మంచి శిక్షణ ఇచ్చి ఉద్యోగ సహాయాన్ని కల్పిస్తున్నారు.
ఈ శిక్షణ సమయంలో ఉచ్చిత వసతి మరియూ భోజనం,యునిఫార్మ్ సదుపాయన్ని కలిపిస్తున్నారు.ఈలాంటి అవకాశాన్ని గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము.
మరిన్ని వివరాలకు 6302964502/ 040 – 67190400 నంబర్ ని సంప్రదించగలరు.