జోరుగా మందుగుండు సామగ్రి కొనుగోలు మరియు
అమ్మకాలు

0
48

ఆంధ్రప్రదేశ్ /అల్లూరి సీతారామరాజు జిల్లా /హుకుంపేట మండలం/హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి : దీపావళి పండుగ సందర్భంగా

హుకుంపేట లో ఏర్పాటు చేసిన మందుగుండు సామగ్రి దుకాణాలు కిక్కిరిసి పోయాయి
మందుగుండు సామగ్రి దుకాణాలు దగ్గర కొనుగోలు దారులతో కళకళలడాయి
ఐతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా జాగ్రతలు వహించలేదు అని కొనుగోలు దారులు వాపోయారు నిన్న విజయవాడ లో జరిగిన అగ్ని ప్రమాదం గురుతు చేసుకుంటూ కొనుగోలు చేశారు.