చిన్నారులు మధ్య ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

0
25

ఆంధ్రప్రదేశ్ /విశాఖపట్నం జిల్లా/ భీమన పట్నం మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

చిన్నారులు మధ్య ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తాళ్లవలస గ్రామంలో వున్నా ఎంపిపి స్కూల్ నందు . చెర్మన్. బో్ని ఈశ్వర్ కుమార్.ఆధ్వర్యంలో.యూత్ లీడర్ వైస్సార్సీపీ. చిన్ని రాజు.. బో్ని పైడితల్లి.. విద్యార్థి విద్యారిదినులు.. మధ్య..జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమం లో పిల్లలకు. పండ్లు. బిస్కెట్స్ పంచి శుభాకాంక్షలు తెలియ జేశారు.