గ్రూప్ 1 పరీక్ష కు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల హెల్ప్‌డెస్కులు

0
828

హ్యూమన్ రైట్స్ టుడే: తేది:16.10.2022 ఆదివారం ఉదయం 10.30 నిల నుండి మధ్యాహ్నం 1గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష జరుగబోతున్న సందర్భంగా పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూప్ 1 పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ క్రింద జిల్లాల వారీగా పేర్కొన్న హెల్ప్ డెస్క్ లను సంప్రదించగలరు*

*హెల్ప్‌డెస్క్‌ కేంద్రం*- *ఫోన్‌ నంబర్‌*
*ఖమ్మం* : 9063211298/1077
*మేడ్చల్‌ మల్కాజిగిరి* : 9492409781
*నిర్మల్‌* : 1800 425 5566/8734242122
*వరంగల్‌* : 9154252936/ 1800 -4253424
*భద్రాద్రి కొత్తగూడెం* : 08744-241950, 9392919743(వాట్సాప్‌)
*యాదాద్రి భువనగిరి* : 9848026032
*జగిత్యాల* : 1800 4257620
*రాజన్న సిరిసిల్ల* : 9398684240
*మంచిర్యాల* : 08736 -250501
*వనపర్తి* : 08545-233525
*నారాయణపేట* : 9000342342
*మహబూబ్‌నగర్‌* : 08542-241165
*కామారెడ్డి* : 9989215590
*ములుగు* : 1800 4250520/9701576006
*సిద్దిపేట* : 08457 – 230000
*నాగర్‌కర్నూల్‌* : 08540 – 230201
*ఆదిలాబాద్‌* : 1800 4251939
*కరీంనగర్‌* : 1800 4254731
*హైదరాబాద్‌* : 040-23202113/ 23201575
*రంగారెడ్డి* : 040 – 23235642 / 23235643
*నల్లగొండ* : 1800 425 1422
*కుమ్రంభీం ఆసిఫాబాద్‌* : 1800 599 1200
*నిజామాబాద్‌* : 08462 – 220183
*జయశంకర్‌ భూపాలపల్లి* : 9030632608
*వికారాబాద్‌* : 7995061192
*హనుమకొండ* : 1800 425 1115
*సంగారెడ్డి* : 08455-272233
*పెద్దపల్లి* : 7995070702
*జనగామ* : 8247847692
*సూర్యాపేట* : 6281492368
*మహబూబాబాద్‌* : 7995074803
*మెదక్‌* : 7337340816
*జోగులాంబ గద్వాల* : 8546274007/ 7993499501