కోట మండలం విద్యానగర్ లోని సెమ్స్ విద్యాలయంలో ఫ్రీ క్రిస్టమస్ వెడుకులు ఘనంగా

0
34

ఆంధ్రప్రదేశ్/తిరుపతి జిల్లా/హ్యూమన్ రైట్స్ టుడే/ కోట మండల ప్రతినిధి.

పాస్టర్ శ్యామ్ గారు మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచ మానవాళికి *రక్షణ* కలిగించిందని కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ ను జరుపుకుంటారని ఆయన అన్నారు.

పాస్టర్ ఆధాం మాట్లాడుతూ. ఏరుషులెం దేశంలోని బెత్లేహిం పట్నం లో క్రీస్తు జన్మించారు బెత్లెహాం లో జన్మించారటా నికి తగిన కారణాలు తెలియజేసినారు
పాస్టర్ జాషవ మాట్లాడుతూ ఇలాంటి వేడుకులు ఈ స్కూల్ నందు అనేకం జరుపుకోవాలని అని తెలిపినారు , పిల్లలతో కొంచం సేపు ఆనందకరమైన మాటలు మాట్లాడినారు,
ఈ కార్యక్రమంలో శ్రీనివాస స్కూల్ కరస్పాండెంట్ సురేంద్ర రెడ్డి ఛైర్మెన్ చంద్రసేనమ్మా మరియు స్కూల్ సిబ్బంది పాలుగున్నరు.