ఏంతో కాలంగా భయపెడుతున్న కొండచిలువ

0
1370

హ్యూమన్ రైట్స్ న్యూస్/ఆంధ్రప్రదేశ్/అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోనీ అయ్యన్న కాలనీలో ఎంతో కాలంగా స్థానికులను భయపెడుతున్న పన్నెండు అడుగుల కొండచిలువను గురువారం ఉదయము స్థానికులు ప్రాణాలకు తెగించి దానిని చంపడం జరిగింది. స్థానికులు కొండచిలువను చంపి దానివలన ప్రమాదం లేకుండా గొయ్యి తీసి దానిని కప్పి వేశారు. ఈ సందర్భంలో స్థానికులతో పాటు కోటఉరట్ల మండల రిపోర్టర్ కె. పోతురాజు మరియు అనకాపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జయప్రకాష్ లు ఉన్నారు.