ఎస్ ఐ స్రవంతి రెడ్డి పై తెలంగాణ రాస్ట్రంలోని అన్నీ పోలీసు స్టేషన్ లలో ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసు

0
29

హ్యూమన్ రైట్స్ న్యూస్ / నిజామాబాద్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో మాదిగ యువకులపై ఎస్ ఐ స్రవంతి రెడ్డి తన అహంకారంతో మాదిగ కొడుకుల్లరా అని మాట్లాడిన ఎస్ ఐ స్రవంతి ని వెంటనే ఉద్యోగం నుండి తొలగిస్తూ ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరీస్ట్ చేయాలని మంగళవారం నిజామాబాద్ ఎం‌ఆర్‌పి‌ఎస్ టి‌ఎస్ నగర అద్యక్షులు మల్లమారి సుధాకర్ డీమండ్ చేశారు. ఈ సంధర్భం లో ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ స్రవంతి రెడ్డి ని వెంటనే ఉద్యోగం నుండి తొలగిస్తూ తెలంగాణ రాస్ట్రంలోని అన్నీ పోలీసు స్టేషన్ లలో ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరీస్ట్ చేసి మాదిగల గౌరవాన్ని కాపాడాలని లేని పక్షంలో రాస్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.