ఎమ్మెల్సీ
తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన శుభకాంక్షలు తెలిపిన శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్

0
57

హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్: శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదుర్ మండలంలోని తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ
తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ . ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, వెంకటేష్, యాదగిరి రెడ్డి, విజయ్ యాదవ్, వాణి, పరిపాటి వెంకట్ రెడ్డి, గుండా వెంకన్న, యసం రమేష్, సర్పంచులు, ముఖ్య నాయకులు మరియు తదితరులు ఉన్నారు.