ఉత్తమ ప్రతిభ పురస్కారాలకు ఆహ్వానం

0
441

|| ఉత్తమ ప్రతిభ పురస్కారాలు ||
👍👍👍👍 ఆహ్వానం 👍👍👍👍
హ్యూమన్ రైట్స్ 24X7 న్యూస్ ఛానల్ మార్చి 12 తేదీన వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిర్విరామంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు, సామాజిక న్యాయం కోసం కృషచేస్తున్న సామాజిక వేత్తలు, కార్యకర్తలకు ఉత్తమ సేవ పురస్కారాలు అందించబడును.
సామాజిక న్యాయం మరియు భద్రత కోసం ఆదర్శపరమైన, సందేశాత్మక చిత్రాలు మరియు లఘు చిత్రాలు, స్టోరీలు, కథనాలు, రచనలు అతి తక్కువ సమయంలో పంపిన వారిలో ఉత్తమ వాటినీ ఎంపిక చేసి excellence అవార్డ్స్ మరియు రివార్డ్ లు ఇవ్వబడును.
ఆసక్తి గల వారు మీరు పంపే చిత్రాలు, లఘు చిత్రాలు, స్టోరీలు, కథనాలు, రచనలను ముందుగా రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫారం లింక్ క్లిక్/ఓపెన్ చేసి అప్లై చేసుకోగలరు.
https://surveyheart.com/form/61f6ad7476b50a0dd95d78a6
ఇతర వివరలకు ఫోన్ నెంబర్లను ఈమెయిల్ తో సమాచారాన్ని పొందగలరు.
E-mail : hr24x7news@gmail.com,
ఫోనే నెం: Toll Free and WhatsApp: 9912502898.
ఆంధ్రప్రదేశ్ : +919533632012
తెలంగాణ : +918885055566
**తేదీ: 28-02-2022 సాయంత్రం గంll 5:00 లోపు పంపగలరు.
**పాల్గొనే వారు మీరు పంపే చిత్రాలు, లఘు చిత్రాలు, స్టోరీలు, కథనాలు, రచనలకు ముందు తేదీ: 28-02-2022 సాయంత్రం గంll 5:00 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
**షరతులు వర్తిస్తాయి.
అర్హతలు:
1) మీరు పంపే చిత్రాలు, లఘు చిత్రాలు, స్టోరీలు, కథనాలు, రచనలకు ముందుగా వేరువేరుగా రూ. 100/- లతో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
2) సామాజిక న్యాయం మరియు భద్రత కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు, సామాజిక వేత్తలు, కార్యకర్తలు, సంస్థలు అర్హులు.