ఇసుక ర్యాంపులో ముదురుతున్న వివాదం

0
40

ఆంధ్ర ప్రదేశ్ / తూర్పుగోదావరి జిల్లా/ కడియం మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

బుర్రిలంక వేమగిరి ఇసుక ర్యాంపులో ముదురుతున్న వివాదం ఇసుక వాహనాలను అరికడుతు
దళిత నాయకుడు వారా రాము అతని అనుచరుల పై పోలీసు కేసు నమోదు చేయడంతో ముదిరిన వివాదం ర్యాంపు నిర్వాహకుల పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వారా రాము పోలీసు స్టేషన్ లో పిర్యాదు యధావిధిగా ఇసుక తొలడంతో తిరిగి అడ్డుకున్న దళిత నాయకులు బారీగా ర్యాంపుకు చేరుకున్న పోలీసులు.