ఆదివాసీల ఐక్యత సమావేశ మహాసభకు తరలిరండి

0
485

ఆంధ్రప్రదేశ్ /అల్లూరి సీతారామరాజు జిల్లా/ వై. రామవరం మండల/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి :

వై రామవరం మండలం k ఎర్రగొండ గ్రామం నందు 30.10 .2022 తేదీన ఆదివారం నాడు జరగబోవు ఆదివాసీల సమావేశ మహాసభకు రాజకీయ అన్ని పార్టీల వారు ఉద్యోగస్తులు, రైతు మేధావులు, కళాకారులు ,మండల ప్రజా ప్రతినిధులు ,విద్యార్థిని విద్యార్థులు స్త్రీలు , పురుషులు మిగతా ఆదివాసి అన్ని జాతుల వారు ఈ సమావేశ మహాసభకు వచ్చి జయప్రదం చేయగలరని అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ అయిన శ్రీ మడిగుంట్ల వెంకటేశ్వరరావు ఈ మేరకు పిలుపునిచ్చారు ఇందులోని భాగంగా ప్రతి ఆదివాసి ఉనికిని కోల్పోతున్న ఐక్యత కొరకు మరియు నకిలీ ఆదివాసీల ప్రాంతంలో రాజకీయ పెత్తనం అలాగే సంస్కృతి సంప్రదాయాల అన్నింటిని దూరం అవటం అలాగే ఆదివాసీల భూములు కరణకు గల కారణాలు, ఆదివాసీ కొరకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కరువై కొరకు, రాజకీయ నిలువత్తు దోపిడి కొరకు తదుపరి అంశాలపై అల్లూరి జిల్లా కన్వీనర్ మరియు కమిటీ సభ్యులు అధ్యక్షులు అందరూ కలిసి సమావేశ చర్చలకు కరపత్రం ద్వారా ప్రచురించి ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి అని తెలియపరచుచున్నాము.