ఆంధ్రప్రేదేశ్ మీడియా ప్రొఫిషనల్స్ అస్సోసియేయేషన్స్ వారి అద్వర్యం లో

0
42

ఆంధ్రప్రదేశ్ /ఎన్టీఆర్ జిల్లా / హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి

ఆంధ్రప్రేదేశ్ మీడియా ప్రొఫిషనల్స్ అస్సోసియేయేషన్స్ వారి అద్వర్యం లో ప్రింట్ మరియు ఎలాక్ట్రానిక్ మీడియా ఇబ్బందులు,గురించి సమావేశం
జర్నలిస్ట్లు, పడుతున్న ఇబ్బందులు గురించి జ ర్నలిస్టులు ఫై జరుగుతున్న దాడులు గురించి చేయవలసిన కార్యక్రమాల అభివృద్ధి గురించి తెలియచేస్తూ తీసుకోవలసిన చర్యలగురించి ఏ.పి. రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీరామ్ అధ్యక్షతన ,కృష్ణజ్యోతి సంపాదకులుపల్లెబాట సి. ఈ. ఓ . ,రమణ, మరియు రాష్ట్ర నాయకులూ,తీసుకుంటున్న చర్యలగురించి , తెలియ చేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌర సంభంద శాఖా మంత్రి చైల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ, కి మరియు సి .ఏం. జగన్మోహన్ రెడ్డికి తెలియచేస్తామనితొందరగా సమస్యలని పరిష్కరిస్తామని మల్లాది విష్ణు చెప్పటం జరిగింది మల్లాది విష్ణు, కి సాక్షి సీనియర్ రిపోర్టర్ శాలువాతో సత్కరించటం , విజయవాడ కు చెందిన జిల్లా సహకార బ్యాంకు ఆద్యక్షులూ తన్నీరు నాగేశ్వరరావు , ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియారిపోర్టర్ సోదరులు తరుపున ప్రభుత్వం తీసుకోవలసిన చర్యాలగురించి , వినతి పత్రాన్ని సమర్పించినారు ఈ కార్యక్రమనికి ఆంధ్రప్రేదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ కి సభ్యత్వం తీసుకొన్న రిపోర్టలుకి ఐ. డి. కార్డు మరియు ఉచిత 1౦,౦౦౦౦/-ఇన్సూరెన్స్స్తూచై స్తున్నామని మీడియా రిపోర్టర్స్ కి ఏళ్లావేళ్లలా తోడుంటామని చెప్పటం ద్వారా రిపోర్టర్స్ ఆనందోత్సాహం తెలియ చేసారు.